లంచం తీసుకుంటూ దొరికి.. ఏడ్చిన అధికారి..

---Advertisement---

 కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఆర్డీవో కార్యాలయం లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ అధికారి

ఓ రైతు వద్ద నుండి నాలా కన్వర్షన్ చేయటం కొరకు రూ.75 వేలు డిమాండ్ చేసిన ఆర్డీవో సీసీ సందీప్

లంచం తీసుకుంటుండగా సందీప్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు .

అధికారులు పట్టుకున్నాక, ఏడ్చిన సందీప్.

Join WhatsApp

Join Now

Leave a Comment