హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై 108 అంబులెన్స్ హల్చల్..

హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై 108 అంబులెన్స్ హల్చల్.. 

సినీ పక్కిలో హైవేపై భయానక వాతావరణ సృష్టించిన అంబులెన్స్ ను భారీ చేజ్ చేసిన తెలంగాణ పోలీసులు..

108 అంబులెన్స్ ను చోరీ చేసి విజయవాడ వైపు తీసుకు వెళుతున్న మతిస్థిమితం లేని వ్యక్తి ..

హయత్ నగర్ లో 108 చోరీ చేసి ఖమ్మం వైపు వెళ్తున్న దొంగ..

గతంలో ఇదేవిధంగా అంబులెన్స్ ను చోరీ చేసినట్లు తెలిపిన కేతేపల్లి ఎస్సై శివతేజ.. 

హయత్ నగర్ పోలీస్ స్టేషన్ నుండి నకిరేకల్ పోలీస్ స్టేషన్ వరకు చిక్కని అంబులెన్స్ దొంగ..

చిట్యాల వద్ద అంబులెన్స్ ను ఆపడానికి ప్రయత్నించిన ఎస్ఐ జాన్ రెడ్డిని ఢీ కొట్టి మరీ పారిపోయిన దొంగ.. 

కొర్లపహాడ్ టోల్గేట్ను ఢీ కొట్టి పారిపోయిన అంబులెన్స్ దొంగ.. 

ఎట్టకేలకు టేకుమట్ల స్టేజి వద్ద రోడ్డుకు అడ్డంగా లారీలను పెట్టి అంబులెన్స్ తో పారిపోతున్న దొంగను పట్టుకున్న కేతేపల్లి ఎస్ఐ శివతేజ..

కేతేపల్లి పోలీసుల అదుపులో అంబులెన్స్ దొంగ ఉండడంతో ఊపిరి పీల్చుకున్న 108 సిబ్బంది..

Join WhatsApp

Join Now

Leave a Comment