నల్లగొండ జిల్లావ్యాప్తంగా డిసెంబర్ 31 రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 246 మంది పట్టుబడ్డారని బుధవారం ఒక ప్రకటనలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పహార్ తెలిపారు. వీరిని న్యాయస్థానం ఎదుట హాజరు పరుస్తామన్నారు.నూతన సంవత్సరం వేడుకలు ప్రశాంతంగా వాతావరణంలో జరుపుకోవడం అభినందనీయమని ఎస్పీ అన్నారు ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 246 మంది పట్టివేత
Published On: January 2, 2025 8:34 pm
