ఇవాళ ఉదయం నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో సంభవించిన భారీ భూకంపం ధాటికి ప్రాణ, ఆస్తి నష్టం. పలుచోట్ల నేలమట్టం అయిన భవనాలు నేలమట్టమయ్యాయి.. ఇప్పటి వరకు 32 మృతదేహాలను వెలికితీత. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం
నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో భారీ భూకంపం.. 32 మంది మృతి
Updated On: January 7, 2025 11:29 am
