ఇంటర్మీడియట్ విద్యార్థులకు 36 పరీక్ష కేంద్రాలు

ఇంటర్మీడియట్ విద్యార్థులకు 36 పరీక్ష కేంద్రాలు

ఇంటర్మీడియట్ పరీక్షలు రాసే విద్యార్థుల కోసం మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 36 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా 22, 483 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయి తెలిపారు.

గురువారం పరీక్షలపై కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. పరీక్ష కేంద్రాలకు వచ్చే విద్యార్థుల కోసం ప్రత్యేక రవాణా సదుపాయం, తాగునీరు వసతి ప్రథమ చికిత్స వంటి సదుపాయాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment