నకిలీ ఐపీఎస్ ప్రకాశరావుకు 14 రోజుల రిమాండ్ విధించిన సాలూరు మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్ట్. బొబ్బిలి జైలుకు తరలింపు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో ఐపీఎస్ ఆఫీసర్ గా హల్చల్ చేసిన ప్రకాశరావు

Join WhatsApp

Join Now

Leave a Comment