ఎద్దులు కాళ్లు దువ్వాయి. కొమ్ములు ఎగిరేశాయి. ఎద్దుల కొమ్ములు వంచి కొందరు కుర్రాళ్లు దమ్ముచూపిస్తే… మరికొందరు గాయపడ్డారు. అవనియాపురం జల్లికట్టు పోటీల్లో అపశృతి చోటుచేసుకుంది.. ఎద్దు దాడిలో ఓ యువకుడు మరణించాడు.. విలంగుడికి చెందిన నవీన్ కుమార్ అనే వ్యక్తిపై ఎద్దు దాడి చేసింది..!!
జల్లికట్టు పోటీల్లో అపశృతి.. ఒకరు మృతి.. ఆరుగురి పరిస్థితి విషమం..!!
Published On: January 14, 2025 8:41 pm
