దోర్నాల నుండి శ్రీశైలం వెళ్ళే ఘాట్ రోడ్డు లో అదుపుతప్పి బోల్తా కొట్టిన కారు

దోర్నాల నుండి శ్రీశైలం వెళ్ళే ఘాట్ రోడ్డు లోని ఇష్ట కామేశ్వరీ ఫారెస్ట్ గేట్ వద్ద అదుపు తప్పి బోల్తా కొట్టిన భక్తుల కారు.. ఈ ప్రమాదం లో నలుగురు మహిళల తోపాటు మరొక వ్యక్తి కి గాయాలు.

Join WhatsApp

Join Now

Leave a Comment