నార్సింగి జంట హత్యల కేసులో ట్విస్ట్

అక్రమ సంబంధాల నేపథ్యంలో జంట హత్యలు

నానక్ రామ్ గూడలో ఉంటున్న అంకిత్ సాకేత్‌కు ఎల్బీ నగర్లో ఉంటున్న బిందుకు మధ్య ప్రేమ ఏర్పడింది

బిందుకు అప్పటికే వివాహమై ముగ్గురు పిల్లలు ఉండగా, అంకిత్ సాకేత్‌తో ప్రేమ వ్యవహారం నడిపిస్తూ ఇంకొకరితో ఎఫైర్ పెట్టుకుంది

ఈనెల 3న ఇంటి నుండి వెళ్లిపోయి సాకేత్ వద్దకు వెళ్లిపోయిన బిందు.. 4న పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త.. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు

12న పుప్పాల గూడ గుట్ట వద్దకు ఏకాంతంగా గడపడానికి అంకిత్ సాకేత్, బిందు వెళ్ళగా ఈ విషయం తెలుసుకున్న బిందు రెండో ప్రియుడు వీరిని కత్తులతో పొడిచి చంపి, అనంతరం బండ రాళ్ళతో మొహం మీద మోదించి చంపించినట్లు సమాచారం

సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా చంపినవారి కోసం మూడు బృందాలతో గాలిస్తున్న పోలీసులు

Join WhatsApp

Join Now

Leave a Comment