కిడ్నాప్‌కు గురైన యువకుడి మృతదేహం లభ్యం

ఖమ్మంలో రెండు రోజుల క్రితం అన్నని తీసుకురావడానికి బస్టాండ్‌కి వెళ్లి కిడ్నాప్‌కు గురైన సంజయ్

తననెవరో కిడ్నాప్ చేస్తున్నారంటూ, చంపేస్తున్నారంటూ అన్నకు ఫోన్ చేసి చెప్పిన సంజయ్

తర్వాత ఆచూకీ లేకుండా పోయిన సంజయ్

రెండు రోజుల తర్వాత ఎన్ఎస్పీ కాలువలో సంజయ్ మృతదేహం లభ్యం.. తమ కుమారుడిది హత్యేనంటున్న సంజయ్ తల్లిదండ్రులు

సంజయ్ మృతదేహంపై ఎటువంటి గాయాలు లేకపోవడంతో హత్యా? ఆత్మహత్యా అన్న కోణంలో పోలీసుల విచారణ

సంజయ్ మృతదేహం లభ్యమైన ప్రదేశంలో.. హైదరాబాద్‌లో సంజయ్ ఉండే రూంలో పరిశీలిస్తున్న పోలీసులు

Join WhatsApp

Join Now

Leave a Comment