ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగి పట్ల వైద్య సిబ్బంది దురుసు ప్రవర్తన

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగి పట్ల వైద్య సిబ్బంది దురుసు ప్రవర్తన

సిరంజిలు లేవని బయట కొనుగోలు చేసి తెచ్చుకోవాలని రోగికి హుకుం జారీ

మహబూబాబాద్ – దంతాల పల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఘటన

24 గంటలు వైద్య సేవలు అందించే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డ్యూటీ డాక్టర్లు లేకపోవడం కోసమెరుపు.

Join WhatsApp

Join Now

Leave a Comment