ఎస్సై కి తప్పిన పెను రోడ్డు ప్రమాదం.

 వరంగల్ మిల్స్ కాలనీ ఎస్సై సురేష్ కొత్తకొండ వీరభద్ర స్వామి ని దర్శించుకునేందుకు వెళుతుండగా ప్రమాదం..

– కొత్తపల్లి శివారులో టిప్పర్ ను తప్పించబోయి పల్టీలు కొడుతూ పొలాల్లోకి దూసుకెళ్లిన కారు..

ఎస్సై క్షేమంగా ఉన్నట్లు తెలిపిన అధికారులు..

Join WhatsApp

Join Now

Leave a Comment