బ్రేకింగ్..హైదరాబాద్-అఫ్జల్ గంజ్‌లో కాల్పుల కలకలం!!
బీదర్(కర్ణాటక) జిల్లాలో ఓ ఏటీఎం క్యాష్ వ్యాన్‌పై కాల్పులు జరిపిన దొంగల ముఠా
ముఠా హైదరాబాద్ పరారైనట్లు పోలీసులకు సమాచారం
దొంగల ముఠాని పట్టుకొవడానికి కర్ణాటక నుండి హైదరాబాద్ వచ్చిన పోలీసులు
పోలీసుల నుంచి తప్పించుకొని ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు క్లీనర్‌పై కాల్పులు జరిపి పరారైన దుండగులు