ఈరోజు ఉదయం సమయంలో బూర్గంపాడు హెచ్.పీ పెట్రోల్ బంక్ దగ్గర ఫోన్ పే కొడతా డబ్బులు ఇస్తారా అని ఒక వ్యక్తి వచ్చి అడిగితే ఇస్తామని చెప్పిన తర్వాత తాను ఫోన్పే స్కాన్ చేసి డబ్బులు కొట్టాడు కానీ స్పీకర్లు కూడా సౌండ్ వచ్చింది కానీ డబ్బులైతే ఎకౌంట్లోకి ఫేక్ ఫోన్ పే యాప్ యూస్ చేసి డబ్బులు కొట్టినట్లు చెప్పాడు డబ్బులు పట్టుకొని వెళ్ళాడు దయచేసి ఈ వ్యక్తి ఎవరికైనా కనపడితే ఈ నెంబర్ కి కాల్ చేయగలరని కోరుతున్నాను సెల్ నెంబర్ :+91 70954 67245
ఫేక్ ఫోన్ పే తో డబ్బులు కొట్టి పరారైన ఓ వ్యక్తి
Published On: January 16, 2025 8:55 pm
