హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్ – షేక్‌పేట్ డీమార్ట్ పక్కన జూహీ ఫెర్టిలిటీ సెంటర్‌లో అగ్ని ప్రమాదం
పక్కనే ఉన్న ఆకాశ్ స్టడీ సెంటర్‌కి వ్యాపించిన మంటలు.. అదే బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్‌లోని రిలయన్స్ ట్రెండ్స్ వైపు వ్యాపిస్తున్న మంటలు
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అర్పుతున్న ఫైర్ సిబ్బంది
ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది