యూపీలోని ప్రభుత్వ పాఠశాలలో పాకిస్థానీ మహిళ టీచర్‌!

ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది.

ఫతేగంజ్ పశ్చిమ ప్రాంతంలోని మాధోపూర్ ప్రైమరీ స్కూల్‌లో అసిస్టెంట్ టీచర్‌గా పనిచేస్తున్న ఓ మహిళ నకిలీ పత్రాలు బయటపడ్డాయి.

నకిలీ నివాస ధృవీకరణ పత్రం ఆధారంగా షుమయిలా ఖాన్ అనే మహిళ ఈ ఉద్యోగం సంపాదించింది.

Join WhatsApp

Join Now

Leave a Comment