మెదక్ – పొడ్చన్‌పల్లిలో కాలేజీకి వెళ్లమన్నందుకు ఇంటర్ విద్యార్థిని సింధూజ(19) ఆత్మహత్య
నెల రోజులుగా ఇంట్లోనే ఉంటున్న సింధుజను నిన్న పేరెంట్స్ కళాశాలకు వెళ్లాలని ఒత్తిడి
దీంతో మనస్తాపానికి గురై.. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరి వేసుకుని బలవన్మరణం చెందిన సింధూజ