అయోధ్య రామాలయ వాచ్ …స్విట్జర్లాండ్‌కి చెందిన జాకబ్ అండ్ కో వాచ్ కంపెనీ.
భారత్‌కి చెందిన ఎథోస్ కంపెనీలు కలిసి ”ఎపిక్ ఎక్స్ స్కెలిటెన్” సిరీస్‌లో భాగంగా దీన్ని రిలీజ్ చేశాయి.
ఉదయం 6 గంటలకు, సాయంత్రం 6 గంటలకు జైశ్రీరామ్ అని వినిపిస్తుంది.
9 గంటలకు రెండు పుటలా అయోధ్య రామాలయాన్ని చూపిస్తుంది.
ధర రూ. 34 లక్షలు…
కేవలం 49 మాత్రమే తయారుచేయగా ఇప్పటికే అమ్ముడుపోయాయి..