వైసీపీ పాలనలో ఏపీ ఆర్థిక పరిస్థితి బిహార్ కంటే దిగజారింది :- సీఎం చంద్రబాబు
– దుష్పరిపాలన, అవినీతి అక్రమాలపై వాస్తవాలు ప్రజలకు తెలియాలి
– విశాఖ ఉక్కు, అమరావతి, పోలవరానికి కేంద్రం నిధులు ఇచ్చింది
– కేంద్రం ఇచ్చిన నిధులను మళ్లించలేను
– డబ్బులు ఉంటే.. పథకాల అమలుకు క్షణం కూడా ఆలోచించను
– మాట తప్పడం ఇష్టంలేక ప్రజలకు వాస్తవం చెబుతున్నా
– ఆర్థిక పరిస్థితి పుంజుకోగానే పథకాలు అమలు చేస్తాం
– తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి పథకాలు అమలు చేస్తాం
– ఐదేళ్ల విలువైన సమయాన్ని ఆంధ్రప్రదేశ్ కోల్పోయింది
– 2019 నాటి వృద్ధిరేటు కొనసాగి ఉంటే రాష్ట్ర సంపద పెరిగేది
– రూ.9.5 లక్షల కోట్ల అప్పులు, వడ్డీలు చెల్లించాలి
– ఇప్పుడే అన్ని వ్యవస్థలను గాడిలో పెడుతున్నాం
– సంక్షేమ పథకాల అమలులో వెనకడుగు వేయం : సీఎం చంద్రబాబు