నామినేటెడ్‌ పదవుల మూడో జాబితాపై కూటమి దృష్టి..!!

రెండు, మూడు రోజుల్లోగా ప్రకటించే అవకాశం..

మహిళా కమిషన్‌ సహా పలు కార్పొరేషన్‌ పదవులపై కసరత్తు..

ఆలయాల పాలకమండలికి పేర్లు పంపాలంటూ స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులకు సమాచారం..

పీఏసీఎస్, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలకు పేర్లుసేకరణ

ఇప్పటికే సేకరించిన పేర్లపై నేడు, రేపు తుది కసరత్తు..!!

Join WhatsApp

Join Now

Leave a Comment