కేజ్రీవాల్ కు బిగ్ షాక్.. ఏడుగురు ఎమ్మెల్యేలు రాజీనామా.

కేజ్రీవాల్ కు బిగ్ షాక్.. ఏడుగురు ఎమ్మెల్యేలు రాజీనామా.

ఢిల్లీ శాసనసభ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ… ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆప్కు రాజీనామా చేశారు.

ఏడుగురు ఆప్ ఎమ్మెల్యేల రాజీనామాతో కేజ్రివాల్ పార్టీకి దిమ్మతిరిగే షాక్ తగిలినట్టైంది. ఈసారి పోటీ చేసే అవకాశం ఇవ్వకపోవడం వల్లే ఈ అయిదుగురు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

ఢిల్లీ పీఠం కోసం బీజేపీ-ఆప్ మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment