ఇక ఇన్సూరెన్స్‌ లేకపోతే పెట్రోల్‌, డీజిల్‌, ఫాస్టాగ్‌ బంద్!

*ఇక ఇన్సూరెన్స్‌ లేకపోతే పెట్రోల్‌, డీజిల్‌, ఫాస్టాగ్‌ బంద్!

* ఇకనుంచి ఇన్సూరెన్స్‌ లేకపోతే నో పెట్రోల్‌, డీజిల్‌, ఫాస్టాగ్‌! కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకురానుంది.

* అన్ని వాహనాలకు థర్డ్‌ పార్టీ బీమా తప్పనిసరి చేసింది. బీమా లేకపోతే పెట్రోల్‌, డీజిల్‌ కొనుగోలు చేయలేరు. ఫాస్టాగ్‌ కోసం కూడా ఇన్సూరెన్స్‌ డాక్యుమెంట్లు చూపించాల్సి ఉంటుంది.

* కొత్త నిబంధనల ప్రకారం బీమా లేకుండా వాహనం నడుపుతూ మొదటిసారి పట్టుబడితే రూ.2,000 జరిమానా లేదా మూడు నెలల జైలు శిక్ష, రెండోసారి పట్టుబడితే రూ.4,000 వరకు జరిమానా ఉంటుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment