10 మంది ఎమ్మెల్యేల భేటీతో కాంగ్రెస్ పార్టీలో మొదలైన అలజడి

10 మంది ఎమ్మెల్యేల భేటీతో కాంగ్రెస్ పార్టీలో మొదలైన అలజడి

కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులతో భేటీ కానున్న సీఎం రేవంత్ రెడ్డి

మంత్రి పొంగులేటిపై ఎమ్మెల్యేల అసంతృప్తి

పాలేరు పర్యటనను రద్దు చేసుకొని మరీ హాజరు కానున్న మంత్రి పొంగులేటి

అధికారులు ఎవరూ సమావేశానికి రావద్దని రేవంత్ రెడ్డి ఆదేశం

స్థానిక సంస్థలు, ఎమ్మెల్సీ ఎన్నికల ముందు ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళతాయని అధిష్టానం ఆందోళన

ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఫాంహౌజ్‌లో భేటీ అయిన 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

1. నాయిని రాజేందర్ రెడ్డి

2. భూపతి రెడ్డి

3. యెన్నం శ్రీనివాస్ రెడ్డి

4. మురళీ నాయక్

5. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి

6. సంజీవ్ రెడ్డి

7. అనిరుధ్ రెడ్డి

8. లక్ష్మీకాంత్

9. దొంతి మాధవ్

10. బీర్ల ఐలయ్య

Join WhatsApp

Join Now

Leave a Comment