రైల్వే బడ్జెట్ రూ. 2.65 లక్షల కోట్లు.. సామాన్య ప్రయాణీకుల కోసం కీలక ప్రకటన
భారతీయ రైల్వేలు దేశానికి జీవనాడి. బడ్జెట్లో రైల్వేకు సంబంధించి భారీ ప్రకటనలు వస్తాయని భావించారు. కానీ ఈసారి రైల్వే బడ్జెట్లో ప్రభుత్వం ఎలాంటి ప్రధాన ప్రకటనలు చేయలేదు. రైల్వే బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఏయే అంశాలకు ప్రాధాన్యమిచ్చింది..? ఎలాంటి కీలక కేటాయింపులు చేసిందో తెలుసుకుందాం..