బడ్జెట్ లో తెలంగాణకు ఇచ్చింది గుండు సున్నా

బడ్జెట్ లో తెలంగాణకు ఇచ్చింది గుండు సున్నా

కేంద్ర బడ్జెట్ లో తెలంగాణపై వివక్ష చూపి నిధుల కేటాయింపులో అన్యాయం చేసినందుకు నిరసనగా సోమవారం టీపీసీసీ ఆదేశాల మేరకు, మల్కాజిగిరి పరిధిలోని ఆనంద్ బాగ్ చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వద్ద భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున హాజరై నినాదాలు తెలియజేస్తూ తెలంగాణకు సరైన విధంగా నిధులను విడుదల చేయాలన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment