రిజర్వేషన్లపై కేబినెట్ కీలక నిర్ణయం

రిజర్వేషన్లపై కేబినెట్ కీలక నిర్ణయం

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. ఈ సమావేశంలో కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ నాలెడ్జ్ సొసైటీ కేపాసిటీ బిల్డింగ్-2025కు కూడా ఆమోదం తెలిపింది.

Join WhatsApp

Join Now

Leave a Comment