మంత్రులకు సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం

మంత్రులకు సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం

AP కేబినెట్ సమావేశంలో CM చంద్రబాబు మంత్రులకు దిశా నిర్దేశం చేశారు. వచ్చే 3నెలల పాటు మంత్రులు జనంలోకి వెళ్లాలని ఆదేశించారు. ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం చేయాలని.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంత్రులు బాధ్యత తీసుకోవాలని పేర్కొన్నారు.

వచ్చే విద్యా ఏడాది నుంచి తల్లికి వందనం ప్రారంభిస్తామని అన్నారు. ఏప్రిల్‌లో మత్స్యకార భరోసాపై దృష్టి పెట్టాలని.. అన్నదాత సుఖీభవ విధివిధానాలపై చర్చించాలని CM ఆదేశించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment