శివ దీక్ష ద్వాదశ జ్యోతిర్లింగాల మహా పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న బత్తుల విప్లవ్ కుమార్ గౌడ్
చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని వలిగొండ రోడ్లో నూతన శివాలయం లో శివ దీక్ష ద్వాదశ జ్యోతిర్లింగాల మహా పడిపూజ కార్యక్రమం పాల్గొన్న చౌటుప్పల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు బత్తుల విప్లవ్ కుమార్ గౌడ్ మహా పడిపూజ జ్యోతి కార్యక్రమం వారి చేతుల మీద నిర్వహించడం జరిగింది మహాశివ లింగానికి అభిషేకం చేశారు ఎంతో అంగరంగ వైభవంగా కన్నుల పండగ చూడముచ్చటగా నిర్వహించారు, అనంతరం బత్తుల విప్లవ్ కుమార్ గౌడ్ గారికి శాలువా తో శివ స్వాములు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.