మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన పోలీసులు…
గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో ముందస్తు బెయిల్‌పై ఉన్న వంశీ ని.. కొద్ది సేపటి క్రితం పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు!
టిడిపి గన్నవరం ఆఫీస్ లో కంప్యూటర్ ఆపరేటర్ గా ఉన్న సత్యవర్ధన్ పై దాడి ఘటనలో ఆయన (సత్యవర్ధన్) సోదరుడు కిరణ్ ఇచ్చిన ఫిర్యాదుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు!
వంశిని విచారణ నిమిత్తం విజయవాడకు తరలించారు!