ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలుగా మునగాల పూర్ణిమ లక్ష్మి నియామకం…
విశాఖపట్నంలో జరిగిన రాష్ట్ర మహాసభ లో ఆంధ్రప్రదేశ్ ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలుగా మంగళగిరికి చెందిన మునగాల పూర్ణిమ లక్ష్మి ని నియమించారు.
మంగళగిరి వి జె డిగ్రీ కాలేజీలో బీఎస్సీ కంప్యూటర్స్ స్టూడెంట్ పూర్ణిమ లక్ష్మి జాతీయ పునర్నిర్మాణమే లక్ష్యంగా నిరంతరం విద్యారంగ సమస్యల పట్ల రాజీలేని పోరాటం చేస్తానని, ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలుగా నియమించిన రాష్ట్ర శాఖకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు…