రాహుల్ కులమేంటో చెప్పండి: రఘునందన్

రాహుల్ కులమేంటో చెప్పండి: రఘునందన్

తెలంగాణ : ప్రధాని మోదీ లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అంటూ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ ఎంపి రఘునందన్ రావు కౌంటరిచ్చారు. ముందు రాహుల్ గాంధీ కులమేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. మోదీ కులం ఓసి నుంచి బీసీ కి వచ్చిందని ఇప్పుడే కనిపెట్టినట్లు ఆయన మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మోదీ గురించి మాట్లాడే హక్కు రేవంత్కు లేదన్నారు. మోదీ క్యాబినెట్లో 19 మంది బీసీ లు ఉంటే రేవంత్ మంత్రివర్గంలో ఇద్దరే ఉన్నారని గుర్తు చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment