భర్త సెక్సువల్ టార్చర్ తట్టుకోలేక భార్య ఆత్మహత్య

భర్త సెక్సువల్ టార్చర్ తట్టుకోలేక భార్య ఆత్మహత్య

విశాఖ గోపాలపట్నంలోని వెంకటాపురంలో భర్త సెక్సువల్ టార్చర్ భరించలేక ఆత్మహత్య చేసుకున్న భార్య వసంత

మొబైల్ లో పోర్న్ వీడియోస్ చూపిస్తూ లైంగికంగా వేధింపులు గురి చేస్తున్నాడని అక్కకు చెప్పిన వసంత

ప్రతిరోజు లైంగికంగా బలం కోసం టాబ్లెట్లు వాడి సెక్సువల్ గా టార్చర్ పెడుతున్నాడు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఫోన్లో సమాచారం ఇచ్చి ఆత్మహత్య చేసుకున్న వసంత

సంవత్సరం నుండి పోర్న్ వీడియోలలో ఉన్నట్లు లైంగికంగా ఉండాలని వేధించిన వసంత భర్త నాగేంద్రబాబు

బంధువులందరికీ నాగేంద్రబాబు ఫోన్ చేసి వసంత లైంగిక జీవితానికి పనికిరాదంటూ చెప్పడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న వసంత

వసంత ఆత్మహత్య చేసుకోవడంతో పోలీసులకు లొంగిపోయిన భర్త నాగేంద్రబాబు, అతని తండ్రి

పోర్న్ సైట్స్ ఫై బ్యాన్ ఉన్న వీడియోస్ ఎక్కడివి అనే కోణంలో విచారణ చేస్తున్న పోలీసులు

భార్య వసంతను సెక్సువల్ గా టార్చర్ చేయడానికి చూసిన పోర్న్ వీడియోలుపై విచారణ చేయడానికి నాగేంద్రబాబు సెల్ ఫోన్ సీజ్ చేసిన పోలీసులు

తమ కుమార్తెను లైంగికంగా బలవంతం చేసి హత్య చేశారని ఆరోపించిన వసంత తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు

నాగేంద్ర బాబుకు అతని తల్లి సహకరించే విధంగా మాట్లాడేదని ఆరోపణలు చేస్తున్న వసంత కుటుంబ సభ్యులు

పరారీలో నాగేంద్రబాబు తల్లి తమ్ముడు… గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు

విశాఖలోని గోపాలపట్నం మహిళ మృతి కేసులో వెలుగులోకి భర్త అఘాయిత్యాలు

భర్త నాగేంద్రను ఈ నెల 28వరకు రిమాండ్‌కు విధించిన కోర్టు

విశాఖ సెంట్రల్ జైల్ కు నాగేంద్రను తరలించిన పోలీసులు

నాగేంద్ర మొబైల్ను ఓపెన్ చేసిన పోలీసులు

నాగేంద్ర మొబైల్లో పోర్న్ వీడియోలు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు

గూగుల్ హిస్టరీలో పోర్న్ సైట్స్ ఓపెన్ చేసి చూస్తున్నట్లు గుర్తించిన పోలీసులు

శృంగార సామర్ధ్యం పెంచుకునేందుకు

-మందుల కోసం గూగుల్‌లో నాగేంద్ర సెర్చ్

నవ వధువు మృతిపై బంధువులు పలు అనుమానాలు

భర్తే చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు

డ్రామాలంటున్న యువతి బంధువులు

నాగేంద్ర మొబైల్ ని రికవరీ కోసం ల్యాబ్ కి పంపిన పోలీసులు

నాగేంద్రను తిరిగి కస్టడీలోకి తీసుకునే ఆచనలో పోలీసులు.

Join WhatsApp

Join Now

Leave a Comment