ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను చితకబాదిన సీఐ 

ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను చితకబాదిన సీఐ

నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం దూపల్లి గ్రామానికి చెందిన బోయ భాగ్య అనే మహిళ తన కుమారుడితో కలిసి ఎడపల్లి మండలం జానకంపేట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఉత్సవాలకు వెళ్ళింది

ఉత్సవాల్లో తన పర్సు పోయిందని అక్కడే ఉన్న పోలీసు ఔట్ పోస్టులో బోధన్ రూరల్ సీఐ విజయ్ బాబుకు ఫిర్యాదు చేసింది

ఫిర్యాదు చేసిన మహిళను దూషిస్తూ, అనవసరంగా రాద్ధాంతం చేస్తావా అంటూ లాఠీతో మహిళను విచక్షణా రహితంగా చిత్తబాదిన సీఐ

దీంతో వాతలు వచ్చేలాగా దారుణంగా కొట్టాడు అని సీఐ విజయ్ బాబు మీద ఎడపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన మహిళ

Join WhatsApp

Join Now

Leave a Comment