విద్యార్థినిపై అసభ్య ప్రవర్తన… కాలేజీ ఎదుట కుటుంబ సభ్యుల ఆందోళన

విద్యార్థినిపై అసభ్య ప్రవర్తన… కాలేజీ ఎదుట కుటుంబ సభ్యుల ఆందోళన

వరంగల్ ఏకశిలా జూనియర్ కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న విద్యార్థినితో ఉపాధ్యాయుడు అసభ్యకరంగా ప్రవర్తించడన్న కారణంతో కాలేజ్ ముందు ఆందోళన చేపడుతున్న విద్యార్థిని కుటుంబ సభ్యులు…

విద్యార్థిని కుటుంబ సభ్యుల ముందే ఉపాధ్యాయున్ని తప్పించిన కాలేజ్ యాజమాన్యం…

Join WhatsApp

Join Now

Leave a Comment