ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య!
* జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం మద్దులపల్లి గ్రామంలో విషాదం.
* పిల్లలకు పురుగుల మందు తాగించి, తర్వాత తాను తాగిన తల్లి.
* ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు ముగ్గురు మృతి.
* తల్లి, ఇద్దరు పిల్లలు చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు.
* ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.