బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..!
“క్రైస్తవుల్లో చాలామంది ఎస్సీ సర్టిఫికెట్లు తీసుకుంటూ ఎస్సీలను మోసం చేస్తున్నారు. అలాంటి వారిపై దళిత నాయకులు కఠినంగా వ్యవహరించాలి. ఇక బీసీ రిజర్వేషన్ బిల్లు విషయానికి వస్తే, బీసీలకు అన్యాయం చేస్తు ముస్లింలను బీసీలో కలిపి ఉంచితే దానికి బీజేపీ ఎప్పుడూ వ్యతిరేకం. ముస్లింలను తొలగించి బీసీ జాబితా పంపితే కేంద్రంలో ఆమోదించే బాధ్యత మాదే”-కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్