ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపే లక్ష్యంగా పని చేయండి

ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపే లక్ష్యంగా పని చేయండి

మెట్ పల్లి మండలం బండలింగాపూర్ గ్రామంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు కొమ్ముల రాజుపాల్ రెడ్డి అధ్యక్షతన పచ్చీస్ ప్రబారి సమావేశాన్ని బుధవారం నిర్వహించడం జరిగింది.

ఈ సమావేశానికి ముఖ్యఅతితులుగా విచ్చేసిన జగిత్యాల జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి మాట్లాడుతూ పట్టభద్రులా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పచ్చీస్ ప్రబారి లు క్రియాశీల పాత్ర పోషించి ప్రచారం నుండి మొదలుకొని ఓటు వేసే వరకు బాధ్యత తీసుకొని అభ్యర్థులను విజయతీరాలకు చేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కోరుట్లనియోజక వర్గ కన్వీనర్ ధోనికెళ్ల నవీన్, ఎమ్మెల్సీ మండల కన్వీనర్ జంగిటి శ్రీధర్ మారు జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment