ఖైదీలకూ కుంభమేళా పుణ్యస్నానాలు
యూపీ ప్రభుత్వం 75 జైళ్లలో ఉన్న 90,000 మంది ఖైదీలకు పుణ్యస్నానం చేసే అవకాశాన్ని కల్పిస్తోంది.
ప్రయాగ్ రాజ్ లోని త్రివేణి సంగమం నుంచి పవిత్ర జలాలను ట్యాంకర్ల ద్వారా రాష్ట్రంలోని జైళ్లకు తరలించి, అక్కడి నీటి ట్యాంకుల్లో కలపనున్నారు.