ఢిల్లీ సీఎం రేఖా గుప్తా సక్సెస్ స్టోరీ

ఢిల్లీ సీఎం రేఖా గుప్తా సక్సెస్ స్టోరీ

రేఖా గుప్తా బీకామ్‌ చదువుతూనే విద్యార్థి నేతగా ఏబీవీపీ తరఫున చురుకైన పాత్ర పోషించేవారు. 1996లో ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా చేశారు. ఆమె 2002లో బీజేపీలో చేరారు.

2015, 2020 ఎన్నికల్లో షాలిమర్‌ బాగ్‌ స్థానం నుంచి పోటీ చేసి వందనా కుమారి చేతిలో ఓడిపోగా, 2025లో మూడోసారి ఆమెపైనే 30వేల మెజారిటీతో గెలిచి ఢిల్లీ సీఎం అయ్యారు. ప్రస్తుత బీజేపీ ముఖ్యమంత్రుల్లో ఏకైక మహిళగా రేఖా గుప్తా ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment