చేనేత వస్త్రాలపై ఏపీ – తమిళనాడు రాష్ట్రాల మధ్య ఒప్పందం

చేనేత వస్త్రాలపై ఏపీ – తమిళనాడు రాష్ట్రాల మధ్య ఒప్పందం

ఏపీ – తమిళనాడు రాష్ట్రాలలోని చేనేత కార్మికులకు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు త్వరలో శుభవార్త చెప్పనున్నాయి. చేనేత వస్త్రాల అమ్మకాలకు సంబంధించి ఏపీ – తమిళనాడు రాష్ట్రాల మధ్య శుక్రవారం కీలక ఒప్పందం కుదిరింది.

చేనేత వస్త్రాల అమ్మకాలు లక్ష్యంగా ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇరు రాష్ట్రాల అధికారులు వెల్లడించారు. ఏపీ మంత్రి సవిత, తమిళనాడు మంత్రి గాంధీ సమక్షంలో ఎంవోయూ కుదిరినట్లు వారు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment