విద్యాశాఖ అధికారులతో ఎమ్మెల్యే అమిలినేని సమీక్ష

విద్యాశాఖ అధికారులతో ఎమ్మెల్యే అమిలినేని సమీక్ష

కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని మండల విద్యాశాఖ అధికారులు, జిల్లా విద్యాశాఖ అధికారి ప్రసాద్ రావుతో పాఠశాలల పురోగతి, వసతి, నాడు-నేడులో ఆగిన పనులకు సంబంధించి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు శుక్రవారం సమీక్ష నిర్వహించారు.

ఆయన మాట్లాడుతూ పాఠశాలల్లో నాడు-నేడు కింద గత పాలకులు ఇష్టానుసారంగా పనులు చేశారని విమర్శించారు. పాఠశాల నిర్మాణాలను అర్ధాంతరంగా నిలిపివేశారని మండిపడ్డారు.

Join WhatsApp

Join Now

Leave a Comment