ప్రధాని ముఖ్య కార్యదర్శిగా శక్తికాంతదాస్.
దేశ ప్రధాని మోదీ ముఖ్య కార్యదర్శిగా ఆర్బీఐ మాజీ గవర్నర్ శక్తికాంత దాస్ నియమితులయ్యారు. ఈ మేరకు క్యాబినెట్ వ్యవహారాల కార్యదర్శి మినీశా సక్సెనా ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటన ఉత్తర్వులు ఈ రోజు(ఫిబ్రవరి 22) నుంచే అమలులోకి వస్తాయని వెల్లడించారు.