నల్గొండ జిల్లాలో 7000 కోళ్లు మృతి.

నల్గొండ జిల్లాలో 7000 కోళ్లు మృతి.

* కేతపల్లి మండల పరిధిలోని చెరుకుపల్లి గ్రామంలో బర్డ్ ఫ్లూ వ్యాధితో 7000 కోళ్లు మృతి

* హైదరాబాద్ నుండి జోనల్ డాక్టర్లు వచ్చి పలుమార్లు వైద్యం అందించిన ఫలితం లేదంటున్న పౌల్ట్రీ రైతు.

* 7000 కోళ్లు మరణించడంతో జెసిబి సహాయంతో పూడిక తీసి పాతిపెట్టిన రైతు

* 3 లక్షల వరకు నష్టపరిహారం జరిగిందని రైతు ఆవేదన, ప్రభుత్వం గానీ ప్రీమియం కంపెనీ గాని ఆదుకోవాలని కోరిన రైతు

Join WhatsApp

Join Now

Leave a Comment