భోగ సముద్రం చెరువులో కుంభమేళా స్నానాలు

భోగ సముద్రం చెరువులో కుంభమేళా స్నానాలు

పెనుకొండ పట్టణంలోని భోగ సముద్రం చెరువులో మహా కుంభమేళా నుంచి తీసుకొచ్చిన జలాలను ఆదివారం మంత్రి సవిత చెరువులో కలిపారు. ఈ సందర్బంగా జలాలను కళశాలతో చెరువు వరకు ఊరేగింపుగా తీసుకెళ్లి అనంతరం.

వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య మంత్రి సవిత జలాలను చెరువులో కలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహా కుంభమేళాకు వెళ్లలేని భక్తుల సౌకర్యార్థం కార్యక్రమాన్ని చేపట్టడం హర్షనీయమన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment