రాజన్న భక్తులకు మెరుగైన వసతులు కల్పిస్తాం: ప్రభుత్వ విప్ ఆది

రాజన్న భక్తులకు మెరుగైన వసతులు కల్పిస్తాం: ప్రభుత్వ విప్ ఆది

రాజన్న భక్తులకు మెరుగైన వసతులు కల్పిస్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమవారం మహాశివత్రి ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి రాజరాజేశ్వర దేవస్థానంలో అన్నదాన సత్రం, రాజన్న జల ప్రసాదాన్ని పరిశీలించారు.

అన్నదాన సత్రంలో వంట గది పరిశీలించారు. భక్తులను వారి యోగక్షేమాలు, అన్నం కూరలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. జల ప్రసాదం వద్ద ఓపెన్ డ్రైన్ ను పూడ్చాలని సూచించారు. ఆలయ పరిసరాల్లో శానిటేషన్ ఎప్పటికప్పటికప్పుడు చేయాలని తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment