వరంగల్లో డాక్టర్ సుమంత్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో సంచలన విషయాలు

వరంగల్లో డాక్టర్ సుమంత్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో సంచలన విషయాలు

ప్రియుడికి సుపారి ఇచ్చి భర్తను హత్యచేయించాలని చూసిన భార్య

సంగారెడ్డిలో మర్డర్ ప్లానింగ్.. వరంగల్లో అటాక్

డాక్టర్ సుమంత్ రెడ్డి, ఫ్లోరాకి కొన్నాళ్ల క్రితం పెళ్లి

సంగారెడ్డిలో కొన్ని రోజుల పాటు డాక్టర్‌గా పని చేసిన సుమంత్ రెడ్డి

భార్య ఫ్లోరా సంగారెడ్డిలో జిమ్ కి వెళ్తున్న సమయంలో పరిచయమైన సామెల్ అనే యువకుడు

వివాహేతర సంబంధానికి దారి తీసిన ఇద్దరి మధ్య పరిచయం

విషయం తెలియడంతో భార్య ఫ్లోరాని మందలించిన డాక్టర్ సుమంత్ రెడ్డి

తర్వాత కొన్ని రోజులకు వరంగల్‌కు షిఫ్ట్ అయిన భార్యాభర్తలు

కాజీపేటలో క్లినిక్ పెట్టుకున్న సుమంత్, రంగశాయిపేటలో డిగ్రీ లెక్చరర్‌గా పనిచేస్తున్న ఫ్లోరా

సుమంత్ ని చంపేస్తే ఇద్దరు కలిసి ఉండవచ్చని ప్లాన్ చేసుకున్న ఫ్లోరా, సామెల్

మర్డర్ ప్లాన్‌కి గచ్చిబౌలిలో పనిచేస్తున్న ఓ AR కానిస్టేబుల్ సహాయం తీసుకున్న సామెల్

వరంగల్లో కారుని అడ్డగించి నడి రోడ్డుపై సుమంత్ పై ఐరన్ రాడ్లతో దాడి చేసిన నిందితులు

ప్రస్తుతం చావుబతుకుల్లో ఉన్న డాక్టర్ సుమంత్

మర్డర్ ప్లాన్‌కి సహకరించిన ఓ AR కానిస్టేబుల్

మహారాష్ట్రలో నిందితులను పట్టుకుని వరంగల్‌కి తీసుకువెళ్తున్నట్టు సమాచారం

Join WhatsApp

Join Now

Leave a Comment