వరంగల్ ఎయిర్పోర్ట్ అభివృద్ధికి కేంద్రం గ్రీన్ సిగ్నల్

వరంగల్ ఎయిర్పోర్ట్ అభివృద్ధికి కేంద్రం గ్రీన్ సిగ్నల్

వరంగల్లోని మామునూరులో విమానాశ్రయం అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం

ఈ మేరకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు అనుమతి లేఖ ఇచ్చిన కేంద్రం

ప్రస్తుతం ఈ విమానాశ్రయానికి ఏఏఐ పరిధిలో 696.14 ఎకరాలుండగా.. మరో 253 ఎకరాలు స్థలాన్ని సేకరించాల్సి ఉంది

ఇందుకోసం ఇప్పటికే రూ.205 కోట్లు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

Join WhatsApp

Join Now

Leave a Comment