ఇంటర్ పరీక్షలకు 96.4 శాతం విద్యార్థులు హాజరు: ఇంటర్మీడియట్ జిల్లా అధికారి కల్పన

ఇంటర్ పరీక్షలకు 96.4 శాతం విద్యార్థులు హాజరు: ఇంటర్మీడియట్ జిల్లా అధికారి కల్పన

పెద్దపల్లి, మార్చి17, సమర శంఖం ప్రతినిధి:-పెద్దపల్లి జిల్లాలో జరిగిన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షకు 96.4 శాతం విద్యార్థులు హాజరు కావడం జరిగిందని ఇంటర్మీడియట్ జిల్లా అధికారి కల్పన సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఇంటర్ మొదటి సంవత్సరం ఫిజిక్స్ / ఎక్నామిక్స్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని, ఈ పరీక్షకు (5500) మంది హాజరు కావాల్సి ఉండగా, (5304) మంది హాజరు కాగా,(196) మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారని, సోమవారం 96.4 శాతం హాజరు నమోదు కావడం జరిగిందని, పరీక్ష ప్రశాంతంగా జరిగిందని ఇంటర్మీడియేట్ జిల్లా అధికారి కల్పన ఆ ప్రకటనలో తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment