అయ్యప్ప ఆలయంలో అన్నసంతర్పణ కార్యక్రమం

అయ్యప్ప

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప దేవాలయంలో బుధవారం రోజున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ముత్యపు యశ్నా ముత్యం సిద్దయ్య మనమరాలు, కీర్తిశేషులు కస్తూరి రాజలింగం జ్ఞాపకార్థం అన్నదాతలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కస్తూరి రాజు వారి కుటుంబానికి అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నారు. ఈ అన్నదాన కార్యక్రమం ప్రతి బుధవారం నిర్వహించబడునని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి గోనె శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు పంపరి లక్ష్మణ్, నక్క శ్రీనివాస్, పబ్బ వేణు, ప్రేమ్ భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment