సిమెంట్ ధరలు పెరుగుతాయ్.
ఇల్లు కట్టుకునే/ కట్టే వారికి ఇదో బ్యాడ్ న్యూస్…
ఏప్రిల్ నెలలోనే సిమెంట్ సెక్టార్లో అధిక డిమాండ్ ఉంటుందని.. అందువల్ల దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో సిమెంట్ ధరలు పెరుగుతాయని NUVAMA రిపోర్ట్ వెల్లడించింది.
“ఇందుకు కారణం ప్రభుత్వ వ్యయం ఎక్కువవుతుండటమేనని తెలిపింది”!
గత ఏడాది డిసెంబర్ నుంచి వరుసగా 3 నెలలు పెరుగుతూ
వచ్చిన సిమెంట్ ధరలు, మార్చిలో తగ్గాయి.
* ఈనెల సౌత్ రీజియన్ లో బస్తాకు ₹30 చొప్పున పెరిగే ఛాన్స్ ఉందని తెలిపింది!